Breaking :  హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం..ఎగిసిపడుతున్న మంటలు!

హైదరాబాద్‌ లోని రాజేంద్రనగర్‌ పరిధిలోని కాటేదాన్ లో ఉన్న ఓ బిస్కెట్‌ తయారీ పరిశ్రమలో గురువారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. మంటలు ఫ్యాక్టరీలోని మూడు అంతస్థులకు వ్యాపించడంతో భారీ ఎత్తున పొగ కమ్ముకుంది.

Fire Accident : జియాగూడలో భారీ అగ్నిప్రమాదం.. చిన్నారి మృతి!
New Update

Fire Accident : హైదరాబాద్‌(Hyderabad) లోని రాజేంద్ర నగర్‌(Rajendra Nagar) లో ఉన్న ఓ బిస్కెట్ ఫ్యాక్టరీ(Biscuit Factory) లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రాజేంద్రనగర్‌ పరిధిలోని కాటేదాన్ లో ఉన్న ఓ బిస్కెట్‌ తయారీ పరిశ్రమలో గురువారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. మంటలు ఫ్యాక్టరీలోని మూడు అంతస్థులకు వ్యాపించడంతో భారీ ఎత్తున పొగ కమ్ముకుంది.

సమాచారం అందుకున్న వెంటనే అగ్ని మాపక సిబ్బంది , పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇప్పటికే సంఘటనా స్థలానికి రెండు ఫైర్‌ ఇంజిన్లు మంటలను ఆర్పడానికి చేరుకున్నాయి. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read : ఒక్క బెంగళూరు మాత్రమే కాదు.. హైదరాబాద్‌ కూడా ఆ లిస్ట్‌ లో !

#hyderabad #biscuit-factory #fire-accident #rajendra-nagar
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe