500 రూపాయల మర్డర్ .. || 500 Rupees Murder In Rajendra Nagar || Hyderabad || RTV
హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ పరిధిలోని కాటేదాన్ లో ఉన్న ఓ బిస్కెట్ తయారీ పరిశ్రమలో గురువారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. మంటలు ఫ్యాక్టరీలోని మూడు అంతస్థులకు వ్యాపించడంతో భారీ ఎత్తున పొగ కమ్ముకుంది.
రాజేంద్రనగర్ లో నూతనంగా నిర్మించిన హైకోర్టు భవనానికి బుధవారం భూమి పూజ నిర్వహించనున్నారు.ఈ క్రమంలో భూమి పూజ జరిగే ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.