Breaking : హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం..ఎగిసిపడుతున్న మంటలు! హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ పరిధిలోని కాటేదాన్ లో ఉన్న ఓ బిస్కెట్ తయారీ పరిశ్రమలో గురువారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. మంటలు ఫ్యాక్టరీలోని మూడు అంతస్థులకు వ్యాపించడంతో భారీ ఎత్తున పొగ కమ్ముకుంది. By Bhavana 28 Mar 2024 in క్రైం Latest News In Telugu New Update షేర్ చేయండి Fire Accident : హైదరాబాద్(Hyderabad) లోని రాజేంద్ర నగర్(Rajendra Nagar) లో ఉన్న ఓ బిస్కెట్ ఫ్యాక్టరీ(Biscuit Factory) లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రాజేంద్రనగర్ పరిధిలోని కాటేదాన్ లో ఉన్న ఓ బిస్కెట్ తయారీ పరిశ్రమలో గురువారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. మంటలు ఫ్యాక్టరీలోని మూడు అంతస్థులకు వ్యాపించడంతో భారీ ఎత్తున పొగ కమ్ముకుంది. సమాచారం అందుకున్న వెంటనే అగ్ని మాపక సిబ్బంది , పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇప్పటికే సంఘటనా స్థలానికి రెండు ఫైర్ ఇంజిన్లు మంటలను ఆర్పడానికి చేరుకున్నాయి. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Also Read : ఒక్క బెంగళూరు మాత్రమే కాదు.. హైదరాబాద్ కూడా ఆ లిస్ట్ లో ! #hyderabad #biscuit-factory #fire-accident #rajendra-nagar మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి