69th Filmfare Awards: 69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డులకు రంగం సిద్ధమయ్యింది. జనవరి 27,28లో గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ఈ అవార్డుల వేడుక జరగనుంది. 2023 ఏడాదికి గానూ ఇస్తున్న అ అవార్డుల నామినేషన్స్ లిస్ట్ ను ప్రకటించారు. ఈసారి ఫిల్మ్‌ఫేర్ (Filmfare Awards) అవార్డుకోసం బాలీవుడ్లో గట్టిపోటీనే నెలకొంది. బాలీవుడ్ బాద్షా (Shah Rukh Khan) సినిమాలకు, యానిమల్ కు టఫ్ ఫైట్ జరిగే అవకాశం కనిపిస్తోంది. షారుఖ్ ఖాన్.. రెండు సినిమాలతో బెస్ట్ యాక్టర్ రేసులో నిలబడగా… రణబీర్ కపూర్ (Ranbir Kapoor) నటించిన ‘యానిమల్’ ఏకంగా 19 కేటగిరిల్లో అవార్డ్స్ కోసం పోటీపడుతోంది.
పూర్తిగా చదవండి..FilmFare 2024: ఫిల్మ్‌ఫేర్ నామినేషన్స్ లిస్ట్ ప్రకటన…19 కేటగిరీల్లో యానిమల్ మూవీ
2023 ఫిల్మఫేర్ అవార్డులకు నామినేషన్స్‌లో ఉన్న సినిమాల లిస్ట్ ను ప్రకటించారు. దీనిలో అన్నిటికంటే అత్ధికంగా మన తెలుగు డైరెక్టర్ తీసిన యానిమల్ సినిమా 19 కేటగిరీల్లో పోటీకి సిద్ధమయ్యింది.
Translate this News: