New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/knl-3.jpg)
Fight Between TDP - YCP : కర్నూలు జిల్లా (Kurnool District) మల్కాపురంలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ (TDP), వైసీపీ (YCP) నాయకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. భూతగాదాల నేపథ్యంలో కాపు కాచి మరీ వేటకొడవళ్లు, కట్టెలు, రాళ్లతో టీడీపీ వర్గీయులు వైసీపీ నాయకులపై దాడి చేసినట్లు తెలుస్తోంది. దాడిలో ముగ్గురుకి తీవ్ర గాయాలు అయ్యాయి. ద్విచక్ర వాహనం ధ్వంసం అయింది.
Also Read : జగన్ సంచలన నిర్ణయం.. ఎమ్మెల్సీగా బొత్స
తాజా కథనాలు