CM Revanth on Phone Tapping Issue: ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారంపై సీఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్లు విన్నాం.. వింటే ఏమవుతుందని కేటీఆర్ అంటున్నాడని అన్నారు. ఫోన్లు వింటే ఏ మైతది చర్లపల్లిలో చిప్పకూడు తింటాని కేటీఆర్ కు సీఎం రేవంత్ వార్నింగ్ ఇచ్చారు. కేటీఆర్ (KTR) బరితెగించి, ఓ తాగుబోతులా.. అచ్చోసిన ఆంబోతులా మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు.
పూర్తిగా చదవండి..Phone Tapping Issue: ఫోన్‌ట్యాపింగ్‌పై CM రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఫోన్‌ట్యాపింగ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్‌రెడ్డి. ట్యాపింగ్ వ్యవహారంపై కేటీఆర్ బరితెగించి, ఓ తాగుబోతులా.. అచ్చోసిన ఆంబోతులా మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు. దానికి ఫలితం కేటీఆర్ కచ్చితంగా అనుభవిస్తాడని అన్నారు.
Translate this News: