నకిలీ మందులు (Fake Medicine) తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వారి గుట్టును రట్టు చేశారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. హైదరాబాద్, ఖమ్మంలో నకిలీ మందుల తయారీపై దాడులు చేశారు. స్పిన్ బయోఫార్మా ల్యాబ్స్ పేరిట ఫార్మాస్యూటికల్ పదార్థాలు తయారు చేసి విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. హైదరాబాద్‌లోని మచ్చబొల్లారం, ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో దాడులు చేసిన అధికారులు తనిఖీలు నిర్వహించారు.
ఇది కూడా చదవండి:
Fake Medicine: ఖమ్మం, హైదరాబాద్ లో ఫేక్ మెడిసిన్.. అధికారుల దాడుల్లో షాకింగ్ విషయాలు!
ఫేక్ మెడిసిన్ తయారు చేస్తూ వినియోగదారుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వారిపై డ్రగ్ కంట్రోల్ అధికారులు నిర్వహించారు. ఖమ్మం, హైదరాబాద్ లో దాడులు చేసి భారీగా ఫేక్ మెడిసిన్ ను సీజ్ చేశారు.
Translate this News: