Fenugreek Water: మెంతి గింజలు ప్రతి ఇంటి వంటగదిలో కనిపిస్తాయి. అయితే ఇవి కేవలం ఆహార రుచి పెంచడం మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనకరం. ప్రతీ రోజు ఉదయాన్నే మెంతి నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాము..
పూర్తిగా చదవండి..Fenugreek Water: రోజు ఉదయం మెంతి నీటిని తాగితే.. ఆ సమస్యలు పోయినట్లే..!
ఉదయాన్నే మెంతి నీళ్లు తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు నిపుణులు. వీటిలో ప్రోటీన్, ఫైబర్, పొటాషియం, సోడియం వంటి పుష్కలమైన పోషకాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు షుగర్, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తాయి.
Translate this News: