New Update
మాజీ ఎమ్మెల్యే ఆర్కేకు సీఎం జగన్ షాక్ ఇచ్చారు. పార్టీ నుంచి ఆర్కేను సస్పెండ్ చేసింది వైసీపీ పార్టీ. ఇటీవల వైసీపీ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఆర్కే రాజీనామా చేసిన విషయం తెలిసిందే. (NEWS IS BEING UPDATED)
Advertisment