Suchitra : ప్రముఖ సింగర్ సుచిత్ర (Singer Suchitra) వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ (Hot Topic) గా మారింది. ఇటీవల తన మాజీ భర్త కార్తిక్ లాగే నటుడు ధనుష్, కమల్ హసన్ వంటి ప్రముఖులు స్వలింగ సంపర్కులంటూ ఓ యూట్యూబ్ ఛానల్ (YouTube Channel) కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేసింది. అంతేకాదు వారంతా కొకైన్ తీసుకుంటారని, అందుకే భార్యలతో విడాకులు తీసుకున్నారని ఆరోపించింది. అయితే తాజాగా సుచిత్రకు మాజీ భర్త షాక్ ఇచ్చాడు. ఆమెపై చట్ట పరమైన చర్యలు తీసుకోవడానికి రెడీ అయ్యాడు.
పూర్తిగా చదవండి..Singer Suchitra : ఆ హీరోలంతా స్వలింగ సంపర్కులే.. ఇండస్ట్రీలో దుమారం రేపుతున్న సింగర్ కామెంట్స్!
సింగర్ సుచిత్రకు తన మాజీ భర్త కార్తిక్ షాక్ ఇచ్చాడు. నటులు కమల్ హాసన్, ధనుష్ తో పాటు తాను 'గే' అంటూ చేసిన ఆరోపణలపై చట్ట పరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యాడు. మరోసారి ఇలాంటి కామెంట్స్ చేయకుండా చూడాలని లీగల్ టీమ్ ద్వారా డిమాండ్ చేశాడు.
Translate this News: