Krishna Vamsi: మొదటి చిత్రానికే నంది అవార్డు వరించిన వైవిధ్య దర్శకుడు కృష వంశీ పుట్టినరోజు నేడు. తన ప్రతీ చిత్రంలోనూ వైవిధ్యం ప్రదర్శించాలనే భావిస్తారు. గులాబీ, ఖడ్గం, సింధూరం,చక్రం, చందమామ వంటి సినిమాలతో ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డును సొంతం చేసుకున్నారు కృషవంశీ. నేడు ఆయన పుట్టిరోజు సంబర్భంగా మరో సారి ఆయన సినీ కెరీర్ ను గుర్తుచేసుకుందాము.
పూర్తిగా చదవండి..Krishna Vamsi: కృష వంశీ బర్త్ డే స్పెషల్.. మొదటి చిత్రంతోనే నంది అవార్డు..!
మొదటి చిత్రానికే నంది అవార్డు వరించిన వైవిధ్య దర్శకుడు కృష వంశీ పుట్టినరోజు నేడు. చిత్రసీమలో అడుగుపెట్టిన కొద్ది రోజులకే తన సినిమాలతో అందరి మన్ననలు అందుకున్నారు. నేడు ఆయన బర్త్ డే సంబర్భంగా మరో సారి ఆయన సినీ కెరీర్ ను గుర్తుచేసుకుందాము.
Translate this News: