Krishna Vamsi: కృష వంశీ బర్త్ డే స్పెషల్.. మొదటి చిత్రంతోనే నంది అవార్డు..!
మొదటి చిత్రానికే నంది అవార్డు వరించిన వైవిధ్య దర్శకుడు కృష వంశీ పుట్టినరోజు నేడు. చిత్రసీమలో అడుగుపెట్టిన కొద్ది రోజులకే తన సినిమాలతో అందరి మన్ననలు అందుకున్నారు. నేడు ఆయన బర్త్ డే సంబర్భంగా మరో సారి ఆయన సినీ కెరీర్ ను గుర్తుచేసుకుందాము.