Actor Siddique: మలయాళ సీనియర్ నటుడు సిద్ధిఖీ మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు కొనసాగిస్తున్నారు. అయితే ఇటీవలే నటి రేవతి సంపత్ ఆయన పై చేసిన లైంగిక ఆరోపణలు మలయాళ ఇండస్ట్రీలో తీవ్ర దూమారం రేపుతున్నాయి. సిద్ధిఖీ తనను రేప్ చేశాడని, తనతో పాటు తన స్నేహితులను కూడా లైగికంగా వేధించాడంటూ రేవతి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
పూర్తిగా చదవండి..Actor Siddique: సీనియర్ నటుడు సిద్ధిఖీ పై లైంగిక ఆరోపణలు.. కీలక పదవికి రాజీనామా!
మలయాళ నటుడు సిద్ధిఖీ పై నటి రేవతి చేసిన లైంగిక ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో సిద్ధిఖీ మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో తన జనరల్ సెక్రటరీ పదవికి రాజీనామా చేశారు. తనపై వచ్చిన ఆరోపణలపై న్యాయ సలహా తీసుకున్న తర్వాతే స్పందిస్తానని చెప్పారు.
Translate this News: