Actor Siddique: సీనియర్ నటుడు సిద్ధిఖీ పై లైంగిక ఆరోపణలు.. కీలక పదవికి రాజీనామా!
మలయాళ నటుడు సిద్ధిఖీ పై నటి రేవతి చేసిన లైంగిక ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో సిద్ధిఖీ మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో తన జనరల్ సెక్రటరీ పదవికి రాజీనామా చేశారు. తనపై వచ్చిన ఆరోపణలపై న్యాయ సలహా తీసుకున్న తర్వాతే స్పందిస్తానని చెప్పారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-28T154139.311.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-25T130505.514.jpg)