Bigg Boss 8: బిగ్ బాస్8 కంటెస్టెంట్స్ లిస్ట్.. జనసైనికురాలు రేఖా భోజ్ ఎంట్రీ..!
రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 త్వరలో ప్రారంభం కానుంది. తాజాగా సీజన్ 8 కంటెస్టెంట్స్ కు సంబంధించిన అప్డేట్ నెట్టింట వైరలవుతోంది. ఈ సీజన్ లో ప్రేరణ, కిరాక్ ఆర్పీ, ఏకనాథ్ హారిక, రేఖా భోజ్, బంచిక్ బబ్లూ, అంజలి పవన్, ప్రభాకర్ కంటెస్టెంట్లుగా రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.