Sitara Ghattamaneni: ''ఐ లవ్ యూ మై స్వీట్ హార్ట్''... నమ్రత వీడియో వైరల్ ...!

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు కూతురు సితార పుట్టినరోజు నేడు. ఈ సందర్భగా ఆమె మ‌ద‌ర్ నమ్రత శిరోద్కర్ బర్త్ డే విషెష్ తెలియజేస్తూ స్పెషల్ వీడియోను షేర్ చేసింది. సితార చిన్ననాటి జ్ఞాపకాలు, చేసిన అల్ల‌రి ప‌నులు ఈ వీడియోలో పంచుకుంది. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుంది.

New Update
Sitara Ghattamaneni: ''ఐ లవ్ యూ మై స్వీట్ హార్ట్''... నమ్రత వీడియో వైరల్ ...!

Sitara Ghattamaneni టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల కుమార్తె సితార ఘట్టమనేని నేడు 12వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈరోజు కూతురు సితారా పుట్టిన రోజు సందర్భంగా ఆమె మదర్ నమ్రత శిరోద్కర్ సితారకు స్పెషల్ విషెష్ తెలియజేసింది. సితారకు సంబంధించిన చిన్ననాటి జ్ఞాపకాలు, ఆమె చేసిన అల్లరి పనులతో క్రియేట్ చేసిన వీడియోను షేర్ చేస్తూ కూతురికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది.

publive-image

నమ్రత శిరోద్కర్ పోస్ట్

నమ్రత శిరోద్కర్ తన పోస్ట్ లో ఇలా రాసుకొచ్చారు.. "మై ఫేవరేట్ ట్రావెల్ పార్ట్ నర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. వివిధ దేశాలు, లెక్కలేనన్ని జ్ఞాపకాలు.. ఎల్లప్పుడూ నా చిన్ని గైడ్‌గా ఉంటూ ప్రతి ప్రయాణాన్ని ప్రత్యేకంగా చేశావు. ఆ క్షణాలు, జ్ఞాపకాలను సెలబ్రేట్‌ చేసుకుంటున్నాను. నా ప్రేమ నీకు ఎప్పుడూ ఉంటుంది. ఐ లవ్ యూ మై స్వీట్ హార్ట్ అని తెలిపింది."

Also Read Saripodhaa Sanivaaram: "సరితూగే సమరమే, సంహారం తథ్యం".. ఎస్‍. జే సూర్య బర్త్ డే స్పెషల్..! - Rtvlive.com 

Advertisment
Advertisment
తాజా కథనాలు