Namratha: మహేష్ ఫాలోయింగ్ పై నమ్రత ఇంట్రెస్టింగ్ పోస్ట్.. మీరొక ఎమోషన్ అంటూ
నటి నమ్రత తన భర్త, నటుడు మహేష్ బాబుపట్ల అభిమానులు చూపిస్తున్న ప్రేమకు ఫిదా అయింది. 'గుంటూరు కారం' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గుంటూరులో జరగగా అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. దీంతో మీరొక ఎమోషన్ అంటూ నెట్టింట నమ్రత పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.