Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం #KA అప్డేట్.. టీజర్ రిలీజ్ డేట్ వచ్చేసింది..?

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఇటీవలే తన కొత్త ప్రాజెక్ట్ #KA అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్. పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమా టీజర్‌ను రేపు ఉదయం 11 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు.

New Update
Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం #KA అప్డేట్.. టీజర్ రిలీజ్ డేట్ వచ్చేసింది..?

Kiran Abbavaram: సుజీత్, సందీప్ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ #KA. పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీ చక్ర ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై గోపాలకృష్ణ నిర్మిస్తున్నారు. ఇప్పటికే లాంచ్ చేసిన మూవీ పోస్టర్ నెట్టింట వైరలవుతుండగా.. తాజాగా మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

టీజర్ అప్డేట్

#KA టీజర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. పీరియాడిక్ డ్రామాగా రాబోతున్న ఈ మూవీ టీజర్ టీజర్‌ను రేపు ఉదయం 11గంటలకు హైదరాబాద్‌లోని ఏఏఏ సినిమాస్‌లో లాంచ్ చేయనున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. 1970 బ్యాక్ డ్రాప్ లో ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణగిరి గ్రామంలో సాగే ఓ పీరియాడిక్ థ్రిల్లర్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో గం గం గణేష ఫేమ్ నయన్ సారిక ఫీమేల్ లీడ్ గా నటిస్తోంది.

Also Read: RAAYAN : ‘రాయన్’ ట్రైలర్ అప్డేట్.. వైరలవుతున్న పోస్టర్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Tamannaah Bhatia: రెడ్‌ డ్రెస్‌లో వయ్యారాల వంపులో మిల్క్ బ్యూటీ.. ఫొటోలు చూశారా?

టాలీవుడ్ హీరోయిన్ తమన్నా భాటియా వయ్యారాల ఒలికిస్తూ రెడ్‌ డ్రెస్‌లో ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. రెడ్ డ్రెస్‌లో హాట్ లుక్స్‌లో సూపర్‌గా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

New Update
Advertisment
Advertisment
Advertisment