/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-29T140817.625.jpg)
Double Ismart: హీరో రామ్- పూరి జగన్నాథ్ కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ డబుల్ ఇస్మార్ట్. తాజాగా మూవీ నుంచి మరో సాంగ్ 'క్యా లఫ్డా' లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ రొమాంటిక్ మెలోడీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మణిశర్మ సంగీతం అందించగా.. ధనుంజయ్ సీపాన, సింధుజ శ్రీనివాసన్ పాడారు.
Adding warmth to your monsoon playlist with the ROMANTIC MELODY OF THE SEASON ❤️🔥#DoubleISMART Third Single #KyaLafda out now 🎵❤️
A #ManiSharma Musical 🎹#DoubleIsmartOnAug15
Telugu
✍️ @SriharshaEmani
🎙️@DhanunjaySinger#SindhujaSrinivasanHindi… pic.twitter.com/pMED8bIvCl
— Puri Connects (@PuriConnects) July 29, 2024
Also Read: This Week Movies: ఈ వారం థియేటర్స్ లో అదిరిపోయే సినిమాలు..! వివరాలివే