/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-14T194822.332.jpg)
RAAYAN Trailer Update : తమిళ్ స్టార్ హీరో ధనుష్ (Dhanush), ఎస్‌జే సూర్య (SJ Surya), సందీప్ కిషన్ (Sandeep Kishan) కీలక పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'రాయన్'. గ్యాంగ్ స్టార్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీకి హీరో స్వీయ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకోగా.. తాజాగా మరో అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
ట్రైలర్ రిలీజ్ డేట్
ధనుష్ 'రాయన్' ట్రైలర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ మూవీ ట్రైలర్ ను జులై 16న విడుదల చేయనున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రేక్షకుల ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మూవీ జులై 26న విడుదల కానుంది. ఈ చిత్రం తమిళం, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది.
The much-awaited #RaayanTrailer from July 16th! 🔥#Raayan in cinemas from July 26 💥@dhanushkraja #RaayanFromJuly26 pic.twitter.com/QWkfC5uU0L
— Suresh PRO (@SureshPRO_) July 14, 2024
Also Read: Radhika Merchant : రాధికా 'శుభ ఆశీర్వాద్' లుక్.. నిజమైన బంగారంతో జర్దోజీ..! - Rtvlive.com