Raayan : ఓటీటీలోకి 'రాయన్' ఎంట్రీ అప్పుడేనా?
ధనుష్ 'రాయన్' మూవీ త్వరలోనే ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్లు కలెక్ట్ చేసిన ఈ మూవీ ఆగస్టు 30న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్కు అందుబాటులోకి రానున్నట్టు సమాచారం. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.