/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-06T170641.854.jpg)
Stree 2: శ్రద్ధా కపూర్ (Shraddha Kapoor), రాజ్‌కుమార్ రావు జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'స్త్రీ 2'. స్త్రీ 2 సీక్వెల్ గా రాబోతున్న ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2018 లో విడుదలైన స్త్రీ 1 భారీ విజయాన్ని అందుకోవడంతో.. స్త్రీ 2 పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకోగా.. తాజాగా మూవీ నుంచి మరో అప్డేట్ రిలీజ్ చేశారు మేకర్స్.
'తుమ్హారే హాయ్ రహేంగే హమ్' లిరికల్ వీడియో
మూవీలోని రొమాంటిక్ మెలోడీ 'తుమ్హారే హాయ్ రహేంగే హమ్' లిరికల్ వీడియో విడుదల చేశారు. శ్రద్ధా కపూర్, రాజ్‌కుమార్ లవ్ ట్రాక్ నేపథ్యంలో సాగే ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ మూవీ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. అమర్ కౌశిక్ తెరకెక్కించిన ఈ చిత్రంలో పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ, అపరశక్తి ఖురానా తదితరులు కీలక పాత్రల్లో నటించగా.. మిల్కీ బ్యూటీ తమన్నా ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించబోతుంది.
View this post on Instagram
Also Read: Vishwak Sen: 'VS13' నెక్స్ట్ మూవీ అనౌన్స్ చేసిన విశ్వక్.. పోస్టర్ వైరల్ - Rtvlive.com
Follow Us