Emergency Trailer: హిమాచల్ ప్రదేశ్ మండి బేజేపీ ఎంపీ,బాలీవుడ్ నటి కంగానా రానౌత్ నటించిన స్వీయ దర్శకత్వంలో నటించిన లేటెస్ట్ మూవీ ఎమర్జెన్సీ. భారత ప్రధాని ఇందిరాగాందీ జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో కంగానా ఇందిరాదేవి పాత్ర పోషించింది.
పూర్తిగా చదవండి..Emergency Trailer: కంగనా రనౌత్ ‘ఎమర్జెన్సీ’ ట్రైలర్..!
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో నటించిన లేటెస్ట్ మూవీ ఎమర్జెన్సీ. ఇందిరాగాంధీ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఈ మూవీ ట్రైలర్ ను కొద్ది సేపటి క్రితం రిలీజ్ చేశారు. ఎమర్జెన్సీ ప్రకటన తర్వాత దేశంలో పరిస్థితి ఎలా మారింది అనే అంశాలతో ట్రైలర్ ఆకట్టుకుంటోంది.
Translate this News: