Double Ismart Making Video: రామ్ పోతినేని- పూరి జగన్నాథ్ కాంబోలో రూపొందిన మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ డబుల్ ఇస్మార్ట్. లైగర్ వంటి భారీ డిజాస్టర్ తర్వాత పూరి దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీ భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం ఆగస్టు 15న తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది చిత్రబృందం.
పూర్తిగా చదవండి..Double Ismart: డబుల్ ఇస్మార్ట్ మేకింగ్ వీడియో.. అదిరిపోయింది..!
టాలీవుడ్ హీరో రామ్ పోతినేని యాక్షన్ ఎంటర్టైనర్ డబుల్ ఇస్మార్ట్ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులోని మేకింగ్ సీన్స్ సినిమా పై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.
Translate this News: