/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-01T165436.012.jpg)
Citadel Movie: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha Ruth Prabhu) బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ (Varun Dhawan) ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ సీరీస్ 'సిటాడెల్'. స్పై యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రానికి రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు. చాలా గ్యాప్ తర్వాత సామ్ నటించిన ఈ సీరీస్ కోసం ప్రేక్షకుల ఆసక్తిగా వైట్ చేస్తున్నారు.
సిటాడెల్ టీజర్
ఈ నేపథ్యంలో తాజాగా సిటాడెల్ టీజర్ తో పాటు రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ సీరీస్ నవంబర్ 7వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. టీజర్ సామ్ యాక్షన్ సీన్స్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సీరీస్ పై ఆసక్తిని పెంచుతున్నాయి. హాలీవుడ్ లో ప్రియాంక చోప్రా నటించిన 'సిటాడెల్' రీమేక్ గా ఈ సీరీస్ రాబోతోంది. ఈ సీరీస్ లో కే కే మీనన్, సిమ్రాన్, సాకిబ్ సలీమ్, సికందర్ ఖేర్, సోహమ్ మజుందార్, శివన్‌కిత్ పరిహార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
All eyes on our newest spies!!
⁰#CitadelHoneyBunnyOnPrime #CitadelOnPrime #CitadelHoneyBunny⁰⁰@rajndk #TheRussoBrothers @MenonSita @DavidWeil #AgboFilms @d2r_films @Varun_dvn @Samanthaprabhu2 @kaykaymenon02 #KashviMajmundar @SimranbaggaOffc #SaqibSaleem @sikandarkher… pic.twitter.com/tHkP6ReN14— prime video IN (@PrimeVideoIN) August 1, 2024