New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/ec-2-jpg.webp)
Election Commission Of India: లోక్ సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం సోషల్ మీడియాలో విభిన్నంగా ప్రచారం చేస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేయడానికి యువ, పట్టణ ఓటర్లను ప్రోత్సహించేందుకు ‘ఆప్ ఏక్ హై’ క్యాంపెయిన్‌కు శ్రీకారం చుట్టింది.