/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/break.png)
EC :ఇటీవల సీఎం జగన్(CM Jagan) పై రాళ్ల దాడి ఘటనపై సీరియస్ అయిన ఈసీ విజయవాడ(Vijayawada) సిటీ పోలీస్ కమిషనర్, ఇంటెలిజెన్స్ డీజీపై వేటు వేసిన విషయం తెలిసిందే. తక్షణమే విధుల నుంచి తప్పుకోవాలని వారిని ఆదేశించిన ఈసీ.. ఈ రోజు వారి స్థానంలో కొత్త అధికారులను నియమించింది. ఏపీ ఇంటలిజెన్స్ డీజీ గా కుమార్ విశ్వజీత్ ఐపీఎస్ ను నియమించింది. విజయవాడ పోలీస్ కమిషనర్ గా రామకృష్ణ(Ramakrishna) నియమించింది. ఈ మేరకు మరికొద్ది సేపట్లో ఉత్తర్వులు జారీ కానున్నాయి./rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/WhatsApp-Image-2024-04-24-at-8.43.26-PM-jpeg.webp)
Also Read : ఎన్నికలను మేము నియంత్రించలేం.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
Follow Us