Watermelon face: వేసవిలో చర్మాన్ని అందంగా, హైడ్రేటెడ్ గా ఉంచడానికి పుచ్చకాయ రసం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీ ముఖాన్ని మెరిసేలా చేసుకోవాలంటే పుచ్చకాయ రసాన్ని ఉపయోగించాలి. దీని ద్వారా మెరిసే చర్మాన్ని పొందుతారు. పుచ్చకాయతో మెరిసే ముఖం రహస్యాన్ని గురించి చాలామందికి తెలియదు. దీనిని ఎలా వాడో, ముఖానికి కలగితే ప్రయోజనాల గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Watermelon face: పుచ్చకాయ రసాన్ని ఇలా ఉపయోస్తే మెరిసే చర్మం మీ సొంతం!
పుచ్చకాయలో లైకోపీన్ ఉంటుంది. వేసవిలో ఇది సూర్యుని హానికరమైన కిరణాల నుంచి చర్మాన్ని రక్షించి. ముఖంపై మచ్చలు, ముడతలను తగ్గించి చర్మాన్ని తేమగా ఉంచుతోంది. పుచ్చకాయ రసాన్ని నేరుగా అప్లై చేసుకోవచ్చు. దానికి కొద్దిగా పెరుగు, తేనె కలిపి ముఖానికి రాసుకున్న మంచి ఫలితం ఉంటుంది.
Translate this News: