/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/earth.jpg)
Earthquake in Delhi: ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో గురువారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 6.0గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ అధికారులు తెలిపారు. జమ్మూకాశ్మీర్, నోయిడా, ఘజియాబాద్, ఫిరిదాబాద్,గురుగ్రామ్ ప్రాంతాల్లో కూడా భూమి కంపించింది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు ఇస్లామాబాద్, లాహోర్ ప్రాంతాల్లో కూడా భూమి కంపించినట్లు పాకిస్థాన్ (Pakistan) వార్తా సంస్థలు తెలిపాయి.
Also Read: అలా చేయడం అశ్లీల దృశ్యాలు అమ్మడమే.. యూట్యూబ్ ఇండియాకు సమన్లు..