/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-10T191121.927-jpg.webp)
Lucky Baskhar: స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘లక్కీ భాస్కర్’. తాజాగా ఈ మూవీ టీజర్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. లక్కీ భాస్కర్ ఎక్స్‌ట్రా ఆర్డినరీ ప్రపంచంలోకి వెళ్లేందుకు రెడీగా ఉన్నారా..? అంటూ టీజర్ డేట్ ను రివీల్ చేశారు. ఏప్రిల్ 11న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
Also Read: Paarijatha Parvam Trailer: ‘పారిజాత పర్వం’ ట్రైలర్.. వైవా హర్ష కామెడీ నెక్స్ట్ లెవెల్
Are you ready to dive into the extra-ordinary world of #LuckyBaskhar ?
Teaser from Tomorrow in Telugu, Malayalam, Hindi & Tamil! 🤩#LuckyBaskharTeaser 💰 🏦@dulQuer #VenkyAtluri @gvprakash @Meenakshiioffl @vamsi84 @NimishRavi @NavinNooli @Banglan16034849 #SaiSoujanya… pic.twitter.com/k10HGq1B70
— Sithara Entertainments (@SitharaEnts) April 10, 2024