Health Tips: టీ తాగేవారికి షాక్.. ఈ 6 హెల్త్ ప్రాబ్లమ్స్ పక్కా అట!

ఉదయం లేచింది మొదలు.. మనలో చాలా మందికి టీ పడనిదే బండి ముందుకు కదలదు. కొందరు అయితే రోజుకి ఏడు నుంచి ఎనిమిది సార్లు అయినా టీ తాగేస్తుంటారు. అలాంటి వారికి ఆరోగ్య నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రోజులో ఎక్కువ సార్లు టీ తాగడం వల్ల జబ్బులు కోరి తెచ్చుకున్నట్లే అని హెచ్చరిస్తున్నారు.

Health Tips: టీ తాగేవారికి షాక్.. ఈ 6 హెల్త్ ప్రాబ్లమ్స్ పక్కా అట!
New Update

ఉదయం లేచింది మొదలు.. మనలో చాలా మందికి టీ పడనిదే బండి ముందుకు కదలదు. కొందరు అయితే రోజుకి ఏడు నుంచి ఎనిమిది సార్లు అయినా టీ తాగేస్తుంటారు. అలాంటి వారికి ఆరోగ్య నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రోజులో ఎక్కువ సార్లు టీ తాగడం వల్ల జబ్బులు కోరి తెచ్చుకున్నట్లే అని హెచ్చరిస్తున్నారు.

రోజు ఎక్కువ సార్లు టీ తాగడం వల్ల డిప్రెషన్‌, అలసట, పంటి సమస్యలు, నిరాశ, ఒంటరితనం, ఉబయకాయం వంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నట్లు ఓ సర్వే లో నిరూపితం అయ్యింది. మరీ ముఖ్యంగా యువత అధికంగా టీ తాగకపోవడం పోవడం మంచిదని అంటున్నారు. ఖాళీ కడుపుతో టీ తీసుకోవడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.

తగిన మోతాదులో టీ తీసుకునే వారి కంటే ..అధికంగా అవసరానికి మించి టీ తాగే వారిలో రొమ్ము క్యాన్సర్ తో పాటు కొలొరెక్టల్‌ క్యాన్సర్‌, కాలేయ క్యాన్సర్‌, ప్రొస్టేట్‌ క్యాన్సర్‌, కడుపు క్యాన్సర్ లు వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

టీ లో ఉండే కెఫిన్‌ అనే పదార్థం వల్ల మెలటోనిన్‌ అనే హార్మోన్‌ చర్యను అడ్డుకుంటుంది. మెలటోనిన్‌ అంటే మెదడుకు రిలాక్స్‌నేషన్‌ ఇస్తుంది. దీని కారణంగా నిద్రకు భంగం కలిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

ప్రెగ్నెంట్‌ గా ఉన్నప్పుడు టీని ఎక్కువగా తాగడం వల్ల తల్లి ఆరోగ్యతో పాటు బిడ్డ ఆరోగ్యం కూడా హాని కలుగుతోంది. టీ లో ఉండే కెఫీన్ అనే పదార్థం వల్ల గర్భస్రావం కావడంతో పాటు పిల్లలను తక్కువ బరువుతో పుట్టేలా చేస్తుంది. అందుకే గర్భంతో ఉన్నప్పుడు టీ ఎక్కువ తీసుకోకపోవడమే మంచిది.రోజుకు 2-3 కప్పుల టీ అకాల మరణం, గుండె జబ్బులు, స్ట్రోక్, టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

Also read: దసరా రోజు జమ్మి చెట్టుని ఎందుకు పూజిస్తారు…పాలపిట్టను ఎందుకు చూడాలి!

#tea #lifestyle #health-problems #danger
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe