/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-15T104651.335.jpg)
Double ISmart Teaser : ఉస్తాద్ ఫ్యాన్స్(Ustad Fans) తో పాటూ సినీ లవర్స్(Cine Lovers) ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన 'డబుల్ ఇస్మార్ట్' టీజర్ వచ్చేసింది. చెప్పినట్టుగానే మేకర్స్ బుధవారం ఉదయం 10:03 గం.. లకు టీజర్ రిలీజ్ చేశారు. రామ్(Ram) బర్త్ డే గిఫ్ట్(Birthday Gift) గా రిలీజ్ అయిన ఈ టీజర్ 'ఇస్మార్ట్ శంకర్' కి మించి డబుల్ మాస్ ఎలివెంట్స్ తో నెక్స్ట్ లెవెల్ లో ఉంది.
డబుల్ మాస్ డోస్ తో దిమాకిక్కిరికిరి
తాజాగా రిలీజ్ అయిన టీజర్ రామ్ మరోసారి ఇస్మార్ట్ శంకర్ పాత్రలో ఇరగదీసాడు. టీజర్ లో మరింత మాస్ గా కనిపించి ఆకట్టుకున్నాడు. ఇందులో రామ్ చెప్పిన డైలాగ్స్, ఫైట్స్ ఊసరమాస్ లెవెల్లో ఉన్నాయి. ముఖ్యంగా టీజర్ ఎండింగ్ లో శివలింగం దగ్గర వచ్చే షాట్ కి మణిశర్మ బీజియం గూస్ బంప్స్ తెప్పించింది.
అలాగే బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ టీజర్ లో స్టైలిష్ క్రూయల్ విలన్ గా భయపెట్టారు. మొత్తంగా డబుల్ ఇస్మార్ట్ టీజర్ డబుల్ మాస్ డోస్ తో ఫ్యాన్స్ కి కిక్కిచ్చిందనే చెప్పాలి. అంతేకాదు ఈ సినిమాతో డైరెక్టర్ గా పూరీ జగన్నాథ్ సాలిడ్ కంబ్యాక్ ఇవ్వడం గ్యారెంటీగా కనిపిస్తుంది. రామ్ సరసన కావ్యా థాపర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేస్తున్నారు.
Let’s 𝑺𝒕𝒆𝒑𝒑𝒂 𝑴𝒂𝒂𝒓🕺💃
Igniting the double dose of action, entertainment, and mass elation 😎⚡️
Presenting 'Ustaad' #RAmPOthineni in #PuriJagannadh's #DoubleISMART 💥
Kirikirikirikirikiri 𝗱𝗶𝗠𝗔𝗔𝗞𝗜𝗞𝗜𝗥𝗜𝗞𝗜𝗥𝗜 #DoubleISMARTTeaser out now🔥
--… pic.twitter.com/asZIoRGQE5
— Puri Connects (@PuriConnects) May 15, 2024