Fevers: తెలుగు రాష్ట్రాలకు ఫీవర్ అలర్ట్.. అధికారుల కీలక సూచనలు!
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విష జ్వరాలు విజృంభిస్తోన్నాయి. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతీ ఒక్కరికీ డెంగ్యూ, వైరల్ ఫివర్లు సోకుతున్నాయి. దీంతో అనేక మంది అస్పత్రి పాలు అవుతుండగా.. విష జ్వరాలు సోకిన వృద్ధులు జర్వం నుంచి కోలుకోలేక మృతి చెందుతున్నారు.