బిర్యానీకి రుచి ఇవ్వడమే కాదు.. మీ ఆర్థిక సమస్యలను కూడా బిర్యానీ ఆకు తొలగిస్తుందని మీకు తెలుసా..? బిర్యానీ ఆకుల్లో ఎన్నో పోషకాలు ఉన్నాయి. అంతేకాదు బరువు తగ్గడంతోపాటు డబ్బు, దాంపత్య సమస్యలకు బిర్యానీ ఆకు ముఖ్య పాత్ర పోషిస్తుందని నిపుణులు అంటున్నారు. బిర్యానీ ఆకులో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్, కాల్షియం, సెలీనియం, ఐరన్, కాపర్, పొటాషియం మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి పోషకాలు ఉండే బిర్యానీ ఆకుతో ఎన్నో లాభాలు ఉంటాయో ఇప్పుడు తప్పకుండా తెలుసుకుందాం.
బీర్యానీ ఆకుల ఎన్నో లాభాలు:
- బిర్యానీకి రుచి ఇవ్వడంతోపాటు ఆర్థిక సమస్యలను బిర్యానీ ఆకు తొలగిస్తుందని నిపుణులు అంటున్నారు. బిర్యానీ ఆకుతో కొన్ని పరిహారాలు చేస్తే మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలిగిపోయి డబ్బు వస్తుందట.
- మనం బిర్యానీ వండేటప్పుడు మసాలా వాసన చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ వాసనే ఎప్పుడెప్పుడు తినేద్దామాని ఎదురు చూస్తూ సగం కడుపు నింపేసుకుంటారు. అందులో ఉండే సుగంధ ద్రవ్యాలతో ఆ అన్నానికి అంతమంచి వాసన రావడానికి గల కారణం.
- చాలామందికి నిద్రలో పీడకలలు వస్తాయి. వాటి కారణంగా చాలాసార్లు రాత్రి మేల్కొతో ఉంటారు. దిండు కింద కొన్ని బిర్యానీ ఆకులను పెట్టుకుంటే పీడకలల సమస్య తగ్గి, ఇతర సమస్యలు తగ్గుతాయని వాస్తుశాస్త్రం నిపుణులు చెబుతున్నారు.
- చేతిలో డబ్బులు లేనివారు చాలా ఉంటారు. ప్రతీ శుక్రవారం బిర్యానీ ఆకులతో లక్ష్మీదేవి పాదాలను తాకి వాటిని పర్సులో పెట్టుకుంటే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
- ప్రతీ శనివారం 5 బిర్యానీ ఆకులు, 5 మిరియాలు కాల్చి ఈ పొగను ఇంట్లో దూపం చేయాలి. ఈ పొగ వలన సమస్యలను దూరం పోయి దాంపత్య కలహాలు తగ్గుతాయట.
- బిర్యానీ ఆకును దీపం వెలుగులో కాలిస్తే వచ్చే పొగతో ఇంటిలోని ప్రతి మూలను శుద్ధి చేస్తుంది. అంతేకాదు చెడు శక్తుల ప్రభావం తొలిగిపోతుంది.
- వాస్తు ప్రకారం ఇంట్లో బిర్యానీ ఆకుతో కర్పూరం, లవంగాలు కలిపి కాల్చడం మంచిది. ఇలా చేస్తే ఇంట్లో ఏమైనా క్రిమిసంహారకాలు పోతాయి.
- ఈ బిర్యానీ ఆకుల పొగ ప్రభావంతో శరీరంలోని రోగనిరోధక శక్తి బలపడుతుందని వైద్యులు చెబుతున్నారు.
- చలికాలంలో జలుబు, ఫ్లూ, సైనస్ సమస్యలు తగ్గేందుకు బిర్యానీ ఆకులు మంచిగా పనిచేస్తాయి.
- బిర్యానీ ఆకులల్లో విటమిన్-ఎ, బి6, విటమిన్-సి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
- బిర్యానీ ఆకు జీర్ణవ్యవస్థను బలపరిచి, కడుపు నొప్పి, కడుపు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
- బిర్యానీ ఆకులతో చేసిన క్యాప్సూల్‌ను టీలో కలిపి తాగితే మధుమేహం తగ్గుతుంది.
ఇది కూడా చదవండి: ఉప్పు తింటే షుగర్ వస్తుందా?..వైద్యులు ఏమంటున్నారంటే..!!