/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-12T203750.762.jpg)
Election Money Distribution In Rajahmundry: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సీటిలో జోరుగా నగదు పంపిణీ జరుగుతోంది. టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాసు ఇంటి వద్ద డబ్బులు పంచుతున్నారనే సమాచారంతో జనాలు ఆటోలలో భారీగా తరలివచ్చారు. ఇంట్లో నోట్ల కట్టలు లెక్కిస్తున్న దృశ్యాలు Rtv కెమెరాకు చిక్కడంతో ఆదిరెడ్డి కార్యకర్తలు అప్రమత్తమై చుట్టూ లైట్లు ఆపి డోర్స్ క్లోజ్ చేసుకున్నారు.ఈ వీడియోలు వైరల్ అవుతుండగా.. ఇప్పటికే నగదు పంపిణీ చేస్తున్నారని సమాచారంతో పోలీసులు చేరకుని బందోబస్తు నిర్వహించారు.