Bangladesh : బంగ్లాదేశ్‌లో అమానుషం.. యువ నటుడు, దర్శకుడిని కొట్టి చంపిన అల్లరి మూకలు!
బంగ్లాదేశ్‌లో అల్లరిమూకలు దారుణానికి పాల్పడ్డాయి. షేక్ హసీనా తండ్రి రెహమాన్ బయోపిక్‌ను తెరకెక్కించిన దర్శకుడు సలీమ్ ఖాన్, అతని కొడుకు, హీరో శాంతో ఖాన్‌ను కొట్టి చంపేశారు. ఈ అమానవీయ ఘటనపై సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.
By srinivas 07 Aug 2024
షేర్ చేయండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి