Director Rajamouli About RRR Movie: యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR), గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటించిన పీరియాడిక్ డ్రామా చిత్రం RRR. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డులను సృష్టించింది. ఎన్నో అంతర్జాతీయ వేదికల పై అనేక అవార్డులను సొంతం చేసుకుంది. చలన చిత్ర పరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ వేదిక పై కూడా తెలుగు సినిమా సత్తా చాటింది RRR చిత్రం. ఇటీవలే జపాన్ థియేటర్స్ 100 రోజులు విజయవంతంగా ఆడిన చిత్రంగా మరో రికార్డు క్రియేట్ చేసింది.
పూర్తిగా చదవండి..RRR మూవీలో అసలు ట్విస్ట్ అదే.. కానీ స్టోరీ మొత్తం మార్చేశాము..! రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు
RRR స్పెషల్ స్క్రీనింగ్ కోసం ఇటీవలే జపాన్ వెళ్లిన రాజమౌళి ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. RRR ఒరిజినల్ వెర్షన్ ప్రకారం ఎన్టీఆర్ జోడీగా నటించిన జెన్నీ చనిపోతుంది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Translate this News: