RC17 Movie: 'రంగస్థలం' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న రామ్ చరణ్, సుకుమార్ మళ్ళీ చేతులు కలిపారు. తాజాగా వీరిద్దరి కాంబోలో మరో కొత్త సినిమాను అనౌన్స్ చేశారు. RC17 అనే వర్కింగ్ టైటిల్ తో మూవీ పోస్టర్ ను రిలీజ్ చేశారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. రంగస్థలం లాంటి బ్లాక్ తర్వాత ఈ కాంబో మళ్ళీ రిపీట్ కావడం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.
Also Read: Barrelakka: బర్రెలక్క పెళ్లి నిజమేనా? షార్ట్ ఫిల్మ్ కోసమా?.. ఆర్టీవీతో అసలు నిజం చెప్పిన బర్రెలక్క
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-26T152847.764-jpg.webp)
'RC17' పై రాజమౌళి కామెంట్స్
ఇది ఇలా ఉంటే.. గతంలో 'RC17' మూవీ పై దర్శక ధీరుడు రాజమౌళి చేసిన కామెంట్స్ సినిమా పై మరింత హైప్ క్రియేట్ చేస్తున్నాయి. RRR ప్రమోషన్స్ సమయంలోనే ఈ మూవీ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రాజమౌళి. 'RC17' లో చరణ్ తో ఓపెనింగ్ సీన్ హైలెట్ గా ఉంటుందని. ఈ సీన్ చూసిన తర్వాత ప్రేక్షకులు ఖచ్చితంగా సీట్ ఎడ్జ్ కు వచ్చేస్తారని అన్నారు. దీంతో ఈ సినిమా పై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
Also Read: Ram Charan- Sukumar: పుష్ప తర్వాత రాంచరణ్ తో సుకుమార్.. రంగస్థలాన్ని మించిన బ్యాక్ డ్రాప్!
RC17 Movie: 'RC17' మూవీలో ఆ సీన్ హైలెట్ గా ఉండబోతుంది.. వైరలవుతున్న రాజమౌళి కామెంట్స్..!
సుకుమార్, రామ్ చరణ్ కాంబోలో RC17 మూవీని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పై దర్శకుడు రాజమౌళి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. RC17 ఓపెనింగ్ సీన్ హైలెట్ గా నిలుస్తుందని. ఈ సీన్ చూసిన ప్రేక్షకులు సీట్ ఎడ్జ్ కు వచ్చేస్తారని అన్నారు.