Krishna Vamshi : 'మురారి' మూవీ ప్లాప్ అన్న నెటిజన్.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన కృష్ణవంశీ!
కృష్ణవంశీ ట్విట్టర్ లో అభిమానులతో ముచ్చటించారు. ఓ నెటిజన్ 'మురారి ప్లాప్ మూవీ' అని కామెంట్ చేశాడు. ఆ నెటిజన్ కు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. ఈ మూవీకి ఫస్ట్ రన్ లో 1 కోటి 30 లక్షలు కలెక్షన్స్ వచ్చాయని, దీన్ని బట్టి సినిమా రిజల్ట్ మీరే డిసైడ్ చేసుకోండని అన్నాడు.