Devara Movie : జూనియర్ ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా మూవీ ‘దేవర’ సెప్టెంబర్ 27 న రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ అత్యద్భుత రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి. సెప్టెంబర్ 10 న ట్రైలర్ కూడా రాబోతుంది. ఈ ట్రైలర్ ను ముంబై లో లాంచ్ చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..Devara Movie : ‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్..స్పెషల్ గెస్ట్ గా ఆ స్టార్ హీరో..?
'దేవర' ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సూపర్ స్టార్ మహేష్ బాబు స్పెషల్ గెస్ట్ గా రానున్నారట. తారక్, కొరటాల శివతో మహేష్ కు ఎంతో మంచి బాండింగ్ ఉంది. ఈ నేపథ్యంలో 'దేవర' కోసం మహేష్ ను తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని టాక్ వినిపిస్తోంది.
Translate this News: