వరంగల్‌లో అక్రమ కట్టడాలపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. పరకాల మున్సిపాలిటీ శ్రీనివాసకాలనీలో అక్రమంగా నిర్మించిన వాటిని కూల్చివేస్తున్నారు. దామెర చెరువు మత్తడి కాలువ నాలాపై అక్రమంగా వేణు అనే వ్యక్తి ఇంటిని నిర్మించాడు. దీంతో ఆ ఇంటిని అధికారులు కూల్చివేశారు. వాళ్లని స్థానికులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Also Read: రైతు రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు పూర్తి..!