Kejriwal Arrest🔴: కేజ్రీవాల్ అరెస్ట్.. లైవ్ అప్‌డేట్స్! ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేయడం సంచలనం రేపింది. కేజ్రీవాల్ అరెస్ట్‌పై ఆర్టీవీ మినిట్ టు మినిట్ అప్‌డేట్ అందిస్తోంది. By Trinath 22 Mar 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి తీగలాగితే డొంక కదిలినట్లు ఢిల్లీ లిక్కర్ కుంభకోణంకేసు ధర్యాప్తులో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్‌పై రాజకీయ వర్గాల్లో సెగ చల్లారకముందే ఏకంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అదుపులోకి తీసుకోవడం ప్రకంపనలు రేపింది. కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత AAPకి కాంగ్రెస్ మద్దతిస్తోంది.. మరోవైపు కేజ్రీవాల్ అరెస్ట్‌కు బీజేపీ డిమాండ్ చేస్తోంది. Mar 22, 2024 14:52 IST కేజ్రీవాల్ అరెస్టుపై రౌస్ అవెన్యూ కోర్టులో వాడివేడి వాదనలు -- కేజ్రీవాల్ తరపున వాదనలు వినిపిస్తున్న సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వి -- ఈడీ తరపున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, ASG రాజు Mar 22, 2024 14:37 IST పది రోజుల కస్టడీ కోరుతూ ఈడీ పిటిషన్ Mar 22, 2024 14:35 IST రౌస్ అవెన్యూ కోర్టులో కేజ్రీవాల్‌ను హాజరుపరిచిన ఈడీ Mar 22, 2024 14:27 IST 'నాతో కలిసి పనిచేసి, మద్యానికి వ్యతిరేకంగా గళం విప్పిన అరవింద్ కేజ్రీవాల్ ఇప్పుడు లిక్కర్ పాలసీలో అవినీతి చేస్తున్నందుకు తాను చాలా బాధపడ్డాను. ఆయన చేష్టల వల్లే ఆయన అరెస్ట్.. అయితే ఏం చేస్తాడు.. అధికారం ముందు ఏదీ పనికిరాదు. అరెస్టు జరిగింది, ఇప్పుడు చట్టం ప్రకారం ఏది జరుగుతుందో అదే జరుగుతుంది.' - అన్నా హజారే #WATCH | Ahmednagar, Maharashtra: On ED arresting Delhi CM Arvind Kejriwal, Social activist Anna Hazare says, "I am very upset that Arvind Kejriwal, who used to work with me, raise his voice against liquor, is now making liquor policies. His arrest is because of his own deeds..." pic.twitter.com/aqeJEeecfM — ANI (@ANI) March 22, 2024 Mar 22, 2024 12:36 IST కేజ్రీవాల్ సంచలన నిర్ణయం.. సుప్రీంకోర్టులో పిటిషన్ ఉపసంహరణ! https://rtvlive.com/singhvi-tells-justice-khanna-kejriwal-is-withdrawing-the-petition-in-the-supremecourt-as-it-is-clashing-with-the-remand-telugu-news/ Mar 22, 2024 11:07 IST ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్టయిన అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు అంగీకరించిన సుప్రీంకోర్టు Mar 22, 2024 11:04 IST ట్రయల్ కోర్టులోనే బెయిల్ అప్లయ్ చేసుకోవాలని కవితకు చెప్పిన సుప్రీం కోర్టు Mar 22, 2024 10:43 IST ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితకు బెయిల్ నిరాకరణ Mar 22, 2024 10:41 IST కవిత, కేజ్రీవాల్ ని కలిపి విచారించనున్న ఈడీ Mar 22, 2024 10:24 IST కేజ్రీవాల్ అరెస్ట్ బీజేపీ రాజకీయ కుట్ర: అతిషి #WATCH | On Arvind Kejriwal's arrest, AAP leader & Delhi Minister Atishi says, "It is the first time that a sitting CM has been arrested by Central government. In the country's history, it is the first time that after the announcement of the Lok Sabha elections, the national… pic.twitter.com/HxaviLfIUU — ANI (@ANI) March 22, 2024 Mar 22, 2024 10:17 IST ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీని ఈడీ నిందితుడిగా పేర్కొనే ఛాన్స్ Mar 22, 2024 10:03 IST ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయం వెలుపల భద్రతను పెంపు.. సెక్షన్ 144 విధింపు Mar 22, 2024 10:02 IST కేజ్రీవాల్ అరెస్టు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే: కపిల్ సిబల్ #WATCH | Delhi: On ED arrest of Delhi CM Arvind Kejriwal, Rajya Sabha MP and Senior advocate Kapil Sibal says, "INDIA Alliance has to decide what to do. I have been saying since the beginning that the alliance has to come together against all of this... This is a zero case... The… pic.twitter.com/YaNWHKgZ8H — ANI (@ANI) March 22, 2024 Mar 22, 2024 09:57 IST కేజ్రీవాల్ అరెస్టు నిరంకుశత్వం: మాణికం ఠాగూర్ Arresting Chief Ministers left and right under the guise of 'action mode' by the ED is not democracy—it's tyranny! #AsuriShakthi using ED to silence opposition voices is a dangerous path to autocracy. #SaveDemocracy #ArvindKejriwalArrested #StandUpForJustice" pic.twitter.com/SyGuccpebx — Manickam Tagore .B🇮🇳மாணிக்கம் தாகூர்.ப (@manickamtagore) March 22, 2024 Mar 22, 2024 09:54 IST ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వాదనలు వినబోతున్న సీజీఐ చంద్రచూడ్ Mar 22, 2024 09:52 IST అరవింద్ కేజ్రీవాల్ ఇంటి బయట నిరసన తెలిపినందుకు ఆప్ ఎమ్మెల్యే రాఖీ బిర్లాను అదుపులోకి తీసుకున్న పోలీసులు Mar 22, 2024 09:52 IST అరవింద్ కేజ్రీవాల్ భద్రతపై ఆప్ నేత అతిషి ఆందోళన देश में पहली बार एक sitting Chief Minister को गिरफ़्तार किया गया है। अरविंद केजरीवाल के पास Z+ security cover होता है। अब वो केंद्र सरकार की ED की कस्टडी में हैं। हमें उनके safety और security की चिंता है। — Atishi (@AtishiAAP) March 22, 2024 Mar 22, 2024 09:34 IST ఈడీ లాకప్ లో కేజ్రీవాల్‌ను నిన్న రాత్రి నిద్రపోలేకపోయారు: అధికారులు Mar 22, 2024 09:28 IST ఈడీ, రౌస్ అవెన్యూ కోర్టు వద్ద భారీ భద్రత Mar 22, 2024 09:17 IST బీజేపీ కార్యాలయం వెలుపల ఆప్ నిరసన పిలుపు తర్వాత ఢిల్లీ ట్రాఫిక్ పోలీసుల సలహా Traffic Alert On 22.03.2024, Due to Special arrangements, Traffic may remain affected on Krishna Menon Marg, Motilal Nehru Marg, Janpath, Dr. APJ Abdul Kalam Road.Commuters are advised to avoid these stretches till further notice. — Delhi Traffic Police (@dtptraffic) March 22, 2024 Mar 22, 2024 09:05 IST కేజ్రీవాల్‌కు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఢిల్లీలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు చేరుకున్న వైద్యుల బృందం Mar 22, 2024 08:59 IST ఢిల్లీ మెట్ర ITO మెట్రో స్టేషన్ ఈరోజు ఉదయం 08 నుండి సాయంత్రం 06 గంటల వరకు మూసివేయాలని నిర్ణయం Mar 22, 2024 08:51 IST కేజ్రీవాల్ ను పది రోజుల కస్టడి కోరనున్న ఈడీ Mar 22, 2024 08:45 IST సీఎం పదవిలో ఉండగా అరెస్ట్ అయిన తొలి ముఖ్యమంత్రి కేజ్రీవాల్! https://rtvlive.com/arvind-kejriwal-is-first-sitting-chief-minister-to-be-arrested/ Mar 22, 2024 08:33 IST రాజ్యాంగంలో సిట్టింగ్ ముఖ్యమంత్రిని అరెస్టు చేసే నిబంధన ఏదీ లేదు: న్యాయవాది అశ్వనీ కుమార్ దూబే VIDEO | Delhi CM Arvind Kejriwal's Arrest: “There is no provision in the Constitution as per which the sitting Chief Minister is arrested; has to resign for the smooth running of the government of that state. Immunity is only available to the Governor and President of India; they… pic.twitter.com/LhmBXPcKvB — Press Trust of India (@PTI_News) March 22, 2024 Mar 22, 2024 08:26 IST అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ బీజేపీకి ఈ ఫార్మా సంస్థ ఎలక్టోరల్ బాండ్ విరాళాలతో ముడిపడి ఉంది: నివేదిక Mar 22, 2024 08:22 IST వైద్య పరీక్షల అనంతరం కేజ్రీవాల్ ను కోర్టులో ప్రవేశపెట్టనున్న ఈడీ Mar 22, 2024 08:16 IST ఈ అరెస్ట్ కొత్త ప్రజా విప్లవానికి జన్మనిస్తుంది: అఖిలేష్ యాదవ్ Mar 22, 2024 08:11 IST ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడిందని ప్రియాంక గాంధీ ఆగ్రహం https://rtvlive.com/priyanka-gandhi-on-arvind-kejriwal-arrest/ Mar 22, 2024 08:06 IST అన్నా హజారే అవినీతి వ్యతిరేక ఉద్యమంలో తెరవెనుక పెద్ద పాత్ర పోషించిన కేజ్రీవాల్ https://rtvlive.com/know-about-arvind-kejriwal-political-journey-who-comes-india-against-corruption-movement/ Mar 22, 2024 08:00 IST సిట్టింగ్ సీఎంను దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేయడం ఇదే తొలిసారి https://rtvlive.com/arvind-kejriwal-arrested-for-the-first-time-in-68-years-ed-has-arrested-a-sitting-cm-in-telugu/ Mar 22, 2024 07:50 IST ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసం వెలుపల భద్రతను కట్టుదిట్టం VIDEO | Security beefed up outside Delhi CM Arvind Kejriwal's residence. (Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/GfiltUJOkG — Press Trust of India (@PTI_News) March 22, 2024 Mar 22, 2024 07:45 IST 11గంటలకు రౌస్ అవెన్యూ కోర్టుకు కేజ్రీవాల్ Mar 22, 2024 07:40 IST కాసేపట్లో కోర్ట్ ముందుకు కేజ్రీవాల్ Mar 22, 2024 07:35 IST కేజ్రీవాల్ అరెస్ట్‌పై ఆమ్ ఆద్మీ పార్టీ దేశవ్యాప్తంగా ఇవాళ నిరసన ప్రకటన Mar 22, 2024 07:25 IST చట్టపరమైన సహాయం అందించేందుకు రాహుల్ గాంధీ కేజ్రీవాల్ కుటుంబాన్ని కలవనున్నారు: సోర్సెస్ Mar 22, 2024 07:18 IST ఢల్లీలో రెండంచెల భద్రతా వలయం, నిఘా కోసం డ్రోన్లు Mar 22, 2024 07:00 IST కేజ్రీవాల్ అరెస్టును ఖండించిన కేటీఆర్ Strongly condemn the unlawful arrest of Delhi CM #ArvindKejriwal Ji The ED and the CBI have become the chief instruments of repression in the hands of BJP. Political opponents are targeted on unsubstantiated grounds & political vendetta is their sole purpose — KTR (@KTRBRS) March 21, 2024 Mar 22, 2024 06:34 IST భారత్‌లో అప్రకటిత ఎమర్జెన్సీ ఉంది: రాఘవ్ చద్దా Mar 22, 2024 06:17 IST 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 95% ED కేసులు ఆప్ నేతలపైనే ఉన్నాయి Mar 22, 2024 00:00 IST ఎక్సైజ్ కేసులో కేజ్రీవాల్ పాత్రపై ED దావా Mar 21, 2024 23:46 IST ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రధాన కార్యాలయానికి చేరుకున్న వైద్య బృందం #WATCH | A medical team arrived at the Enforcement Directorate (ED) Headquarters. Delhi CM and AAP national convenor Arvind Kejriwal was arrested by the ED in the Excice Policy Case and brought to the ED Headquarters. pic.twitter.com/z13v27rywm — ANI (@ANI) March 21, 2024 Mar 21, 2024 23:45 IST లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ అరెస్టు చేసిన మొదటి సిట్టింగ్ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ Mar 21, 2024 23:22 IST కేజ్రీవాల్ ఇంట్లో కేవలం రూ.70వేలు దొరికాయి: ఆప్ లీడర్ సౌరభ్ భరద్వాజ్ #WATCH | On the arrest of Delhi CM Arvind Kejriwal by the ED, AAP leader and Delhi Minister Saurabh Bharadwaj says, "The Chief Minister's house was searched. They just found Rs 70,000 in cash...They have taken the Chief Minister's mobile and have arrested him. They haven't got… pic.twitter.com/v4pyhbD7Q9 — ANI (@ANI) March 21, 2024 Mar 21, 2024 22:35 IST కేజ్రీవాల్ అరెస్ట్ ను ఖండించిన శరద్ పవార్ Strongly condemn the vindictive misuse of central agencies to target the opposition, especially as general elections loom. This arrest showcases the depth to which BJP will stoop for power. ‘INDIA’ stands united against this unconstitutional action against #ArvindKejriwal — Sharad Pawar (@PawarSpeaks) March 21, 2024 Mar 21, 2024 22:25 IST కేజ్రీవాల్ రాజీనామా చేస్తారా? Kejriwal Arrested : ఢిల్లీ సీఎం ఎవరు? కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతారు? - Rtvlive.com Mar 21, 2024 22:20 IST లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఇది కక్షసాధింపు రాజకీయమే: టీఎంసీ నేత కునాల్ ఘోష్ Mar 21, 2024 22:10 IST ముఖ్యమంత్రుల అరెస్టులు కూడా సర్వసాధారణమైపోయాయి. దీనికి భారత్ ధీటైన సమాధానం ఇస్తుంది- రాహుల్ గాంధీ डरा हुआ तानाशाह, एक मरा हुआ लोकतंत्र बनाना चाहता है। मीडिया समेत सभी संस्थाओं पर कब्ज़ा, पार्टियों को तोड़ना, कंपनियों से हफ्ता वसूली, मुख्य विपक्षी दल का अकाउंट फ्रीज़ करना भी ‘असुरी शक्ति’ के लिए कम था, तो अब चुने हुए मुख्यमंत्रियों की गिरफ्तारी भी आम बात हो गई है। INDIA इसका… — Rahul Gandhi (@RahulGandhi) March 21, 2024 Mar 21, 2024 22:00 IST కేజ్రీవాల్ తక్షణమే రాజీనామా చేయాలి: సీఎం అరెస్టుపై ఢిల్లీ బీజేపీ చీఫ్ Mar 21, 2024 21:57 IST నన్ను బలవంతంగా నిర్బంధించారు, అవమానించారు..' అని ఆప్ నేత రాఖీ బిర్లా ఆరోపణలు show more #arvind-kejriwal #delhi-liquor-scam #kalvakuntla-kavitha మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి