MLC Kavitha Bail Petition: లిక్కర్ స్కాం కేసులో (Delhi Liquor Scam) అరెస్ట్ అయి జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవితకు ఇవాళ బిగ్ డే. కవిత బెయిల్ పిటిషన్‌పై ఇవాళ ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది. రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ నిరాకరించడంతో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు కవిత. ఈ నెల 9న ఢిల్లీ హైకోర్టులో (Delhi High Court) కవిత బెయిల్ పిటిషన్ వేశారు. ఈ నెల 10న ఈడీ కేసులో 16న సీబీఐ కేసుల్లో కవిత పిటిషన్లపై జస్టిస్ స్వర్ణకాంతశర్మ బెంచ్ విచారణ జరిపింది. PMLA సెక్షన్ 19 ప్రకారం కవిత అరెస్ట్ అక్రమమని 100కోట్లు చెల్లించినట్టు ఆధారాలు కూడా లేవని కవిత తరపు లాయర్ వాదనలు వినిపించారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఈడీ, సీబీఐకి (CBI) కోర్టు నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను ఈరోజుకి వాయిదా వేసింది కోర్టు.
MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వచ్చేనా?
TG: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్‌పై ఇవాళ ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది. కాగా ఎమ్మెల్సీ కవిత బెయిల్ పై బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.
New Update
Advertisment