CWC Recruitment 2023: అసిస్టెంట్ ఇంజనీర్లు, అకౌంటెంట్లు, సూపరింటెండెంట్లు, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ల పోస్టుల కోసం 150కు పైగా ఖాళీల కోసం CWC రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. అధికారిక వెబ్సైట్ www.cewacor.nic.in లో నోటిఫికేషన్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ కోసం, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇవాళ (ఆగస్టు26)ప్రారంభమైంది . మొత్తం 153 పోస్టులకు ఈ రిక్రూట్మెంట్ జరగనుంది. ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఇంజనీర్, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్, అకౌంటెంట్, సూపరింటెండెంట్ పోస్టులపై ఈ రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఈ రిక్రూట్మెంట్కు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు చేయడానికి ముందు మీరు తప్పనిసరిగా అధికారిక నోటిఫికేషన్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. పూర్తిగా డిటైల్స్ చదవాలి. అర్హత ప్రమాణాలు, వయోపరిమితి, శాలరీ ఇతర వివరాలను ఇక్కడ చెక్ చేసుకోండి.
➼ వయో పరిమితి:
Latest Jobs: బీటెక్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రూ.93,000 శాలరీతో CWCలో జాబ్స్..వివరాలివే!
సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్(CWC)లో 153 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఇవాళ్టి(ఆగస్టు 26) నుంచి సెప్టెంబర్ 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. సెలక్ట్ అయిన అభ్యర్థులకు 40వేల నుంచి 90 వేల వరకు శాలరీ ఉంటుంది.
Translate this News: