Ram Gopal Varma: ఆర్జీవీకి షాక్....అరెస్ట్ తప్పదా?
వివాదస్పద సినిమా డైరెక్టర్ రాంగోపాల్ వర్మ పై నమోదైన కేసు విషయంలో రేపు ప్రకాశం జిల్లా ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో హాజరు కావలసి ఉంది. విచారణకు రావాలని ఆర్జీవీ కి ఒంగోలు రూరల్ పోలీసులు నోటీసులు అందజేశారు. విచారణకు వస్తున్నట్లు ఆర్జీవీ సమాచారం ఇచ్చారు.