BIG BREAKING: వైఎస్ జగన్ కుటుంబంలో విషాదం!
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ కుటుంబంలో విషాదం నెలకొంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జగన్ పెద్దమ్మ సుశీలమ్మ(85) పులివెందులలో కన్నుమూశారు. సుశీలమ్మ అంత్యక్రియలకు జగన్ హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ కుటుంబంలో విషాదం నెలకొంది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జగన్ పెద్దమ్మ సుశీలమ్మ(85) పులివెందులలో కన్నుమూశారు. సుశీలమ్మ అంత్యక్రియలకు జగన్ హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
హైదరాబాద్ పాతబస్తీకి చెందిన తాహనజర్ సూసైడ్ కేసు ఉత్కంఠ రేపుతోంది. దబీర్ పూర్ ఫ్లై ఓవర్‌పై నుంచి దూకడానికి బలమైన కారణమే ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. కుటుంబ కలహాల లేదా ప్రేమ వ్యవహారం ఏదైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
బాలీవుడ్ అగ్ర నటి, బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ కోడలు ఐశ్వర్యరాయ్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైందన్న వార్తలతో భారతీయ చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది. ముంబైలోని ఐష్ ప్రయాణిస్తున్న కారును ఓ బస్సు ఢీకొట్టినట్లుగా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
పేకాట రాయుళ్లపై విజయనగరం పోలీసులు చేపట్టిన సీక్రెట్ ఆపరేషన్ సక్సెస్ అయింది. పార్కింగ్ చేసిన లారీలో ఓ గ్యాంగ్ రహస్యంగా పేకాట ఆడుతుండగా డ్రోన్ సహాయంతో పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా పోలీసులపై జనాలు ప్రశంసలు కురిపిస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న భారీ భవనం ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. కాగా శిథిలాలకింద ఇంకా కొంతమంది ఉన్నట్లు అనుమానిస్తున్నారు. రెస్క్యూటీం రంగంలోకి దిగింది.
రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి అయింది. అయితే ప్రభుత్వ ఆస్పత్రి వద్దకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ వెళ్లారు. ఆయనను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చెలరేగింది.
తెలంగాణ జనగామ జిల్లాలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. దర్ధపల్లి వాగులో మహిళ 'లో'దుస్తులతో వశీకరణకు పాల్పడ్డారు. యువతి బొమ్మను గీసి అందులో కొడిపిల్లను బలిచ్చారు. పరారిలో ఉన్న గుర్తు తెలియని ముగ్గురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఓ ఫంక్షన్‌కు కట్టుకెళ్లిన రెడ్ శారీ వల్లే వాడి కళ్లల్లో పడ్డా. శారీరకంగా మోసపోయా.. చావే శరణ్యం. చెల్లి కడుపులో మళ్లీ పుడతా' అని డైరీలో రాసి ఫార్మ్ డి విద్యార్థిని అంజలి ఆత్మహత్యాయత్నం చేసింది. రాజమండ్రిలో ఈ ఘటన జరగగా, ఆమె పరిస్థితి విషమంగా ఉంది.