/rtv/media/media_files/2025/07/12/road-accident-2025-07-12-10-11-34.jpg)
జమ్ముకశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పర్యాటకులతో వెళ్తున్న టాటా సుమో వాహనంరోడ్డు పక్కన ఉన్న 600 అడుగుల లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా పలువురు గాయపడినట్లు సమాచారం. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.ఈ ఘటన పట్ల లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
The Lieutenant Governor, Manoj Sinha, has expressed deep grief over the loss of lives due to a tragic road accident in the Ukhral Senabathi area of Ramban today. pic.twitter.com/eTbeQ00oiE
— lokshaktinews (@RomeshSharma1) July 12, 2025