Machilipatnam Incident: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దారుణం ఘటన చోటుచేసుకుంది. కాళ్లు, చేతులు కట్టేసి నిర్మానుష్య ప్రాంతానికి లాక్కెళ్లి గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి యత్నిచారు. విషయం స్థానికుల కంట పడడంతో పారిపోవడానికి ప్రయత్నించగా..ఇద్దరిలో ఒకడు పట్టుబడ్డాడు.