ములుగు జిల్లాలో పోరాడితే పోయేదేమీ లేదు. మా అయితే బానిస సంకెళ్లు తప్పా.. అనే దానికి మల్లంపల్లి ప్రజలే నిదర్శనం అని నిరూపించారు. ప్రజల పోరాట ఫలితమే మల్లంపల్లి మండలం. నూతన మండలానికి జేడీ మండలంగా నామకరణం చేయాలి. మండల సాధన సమితి నాయకులను కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క శాలువాతో సన్మనించారు. ఈ రోజు మల్లంపల్లి మండలం నూతనంగా ఏర్పాటు జరగడంతో.. ప్రజలతో కలిసి సంబరాల్లో సీతక్క పాల్గొన్నారు.
పూర్తిగా చదవండి..MLA Seethakka: పోరాడితే పోయేదేమీ లేదు..బానిస సంకెళ్లు తప్పా..!!
ములుగు జిల్లాలో పోరాడితే పోయేదేమీ లేదు. మా అయితే బానిస సంకెళ్లు తప్పా.. అనే దానికి మల్లంపల్లి ప్రజలే నిదర్శనం అని నిరూపించారు. ప్రజల పోరాట ఫలితమే మల్లంపల్లి మండలం. నూతన మండలానికి జేడీ మండలంగా నామకరణం చేయాలి.
Translate this News: