New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Congress-3-jpg.webp)
AP Congress: ఏపీలో ఎన్నికల వేళ కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఐదు అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను మార్చింది. ఈ మేరకు కొత్త అభ్యర్థులను ప్రకటిస్తూ కొత్త జాబితాను విడుదల చేసింది. చీపురుపల్లి, విజయవాడ ఈస్ట్, తెనాలి, కొండపి, మార్కాపురం స్థానాల్లో కొత్త అభ్యర్థులను ప్రకటించింది.
తాజా కథనాలు